Polavaram Residents Solve Their Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌పై చూపుతున్న శ్రద్ధ తమపైనా చూపాలంటున్నారు. పరిహరం, సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు.
Be the first to comment