YSRCP Planned School in Pond in Pedana : నాడు-నేడు అంటూ గత ప్రభుత్వం చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. పెడనలో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ బడిని తీర్చిదిద్దుతామని చెప్పి ఉన్న భవనాలను కూల్చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసం పిల్లల భద్రతను పణంగా పెట్టి ఏకంగా చెరువులోనే బడి నిర్మాణం చేపట్టారు. దీనిపై హైకోర్టు స్టేతో పనులు నిలిచిపోయాయి. ఉన్న బడీ పోయి కొత్తదీ రాక ఒకే గదిలో విద్యార్థులు ఇరుక్కుని చదువుకోవాల్సిన దుస్థితి.
Be the first to comment