Inadequate Facilities In School : ఐదు తరగతులకు ఒకటే తరగతిగది ఉన్న దయనీయ స్థితిలో ఉంది కరీంనగర్ జిల్లాలోని లాలాయపల్లి ప్రభుత్వ పాఠశాల. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు అదనపు భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Be the first to comment