Residents Protest At MRO Office : తమ ఇళ్లు కూల్చవద్దంటూ కిషన్‌బాగ్, అసద్‌బాబా నగర్, నందిముసలైగూడ వాసులు బహదూర్‌పుర తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం మరో చోట ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దని బాధితులు తెలిపారు. కాగా మూసీ నది రివర్ బెడ్‌లోకి అసద్బాబ నగర్, ముసలై గూడ, కిషన్‌బాగ్ పరిధిలో దాదాపు 387 ఇళ్లు వస్తున్నాయి.
Be the first to comment