Free Sand Disputes In Prakasam District : ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక విధానం వివాదాలకు నిలయంగా మారుతోంది. నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వెసులుబాటు ఉన్నా తమను అడ్డుకుంటున్నారని ట్రాన్స్‌పోర్టు యజమానులు ఆవేదన చెందుతున్నారు. దాడులు చేయడం, ట్రాన్స్‌పోర్టు టిప్పర్లు అడ్డుకోవడం పోలీసులు కేసులు పెట్టుకోవడం సహా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటంతో వివాదాలు కాస్తా ముదిరిపాకాన పడుతున్నాయి.
Be the first to comment