మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లను సాధారణ ధరకే అందిస్తామంటూ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్‌లు ప్రవేశపెట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టారు నాటి ముఖ్యమంత్రి జగన్. ఆ లేఅవుట్‌లలో సౌకర్యాలు లేకపోగా, ప్లాట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి.
Be the first to comment