తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదాన్ని తన అక్షర ఆయుధంతో ప్రజల గుండెకు చేర్చిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ప్రజాసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు కొనియాడారు. రాష్ట్రానికి, వివిధ రంగాలకు రామోజీరావు విశేషమైన కృషి చేశారని తెలిపారు. విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
Be the first to comment