Telangana: CM KCR May Announce KTR As Telangana CM On Dussehra | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్‌కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. మంత్రిగా, పార్టీ నేతల సమర్థవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అధీనంలో ఉందని చెప్పవచ్చు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు వెల్లడించాయి.
Be the first to comment