CM Revanth Speech in Mahabubnagar : తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన, జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Be the first to comment