KTR On CM Revanth : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో నగర ప్రజలపై సీఎం రేవంత్ పగబట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేద, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో శేరిలింగపల్లిలో ఉపఎన్నికల రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Be the first to comment