Skip to playerSkip to main content
  • 4 years ago
CM KCR who is in Delhi will be meeting West Bengal CM Mamata Banerjee and plan for a common platform to support farmers.
#CMKCR
#MamataBanerjee
#Delhi
#PMModi
#APCMJagan
#Farmers
#FarmsLaw
#BJP
#TRS
#Telangana


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరారు. ఆయన మూడు..నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రులతో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మోదీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. కేసీఆర్‌ సతీమణి శోభకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్న శోభకు తదనంతరం ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తింది. దీంతో ఆమెకు ఎయిమ్స్‌లో పరీక్షలు చేశారు.

Category

🗞
News
Comments

Recommended