Skip to playerSkip to main content
  • 1 year ago
KTR and Harish Rao on CM Revanth : బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవని, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ అని మాజీమంత్రి కేటీఆర్​ సీఎం రేవంత్​ను ఉద్దేశిస్తూ అన్నారు. ఇవాళ తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ట్వీట్​ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడుల అంటూ మాజీమంత్రి హరీశ్​రావు సైతం ఎక్స్​ వేదికగా కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended