Natural Star Nani revealed "why he dont want to be a part of horror Movie" when Hero siddarth asked him When Will Nani appiars in a ghost movie? in Gruham Audio Function. టాలీవుడ్ లో ఇప్పటికిప్పుడు ఒక చిన్న నిర్మాతల పాలిటి పెద్ద హీరో పేరు చెప్పమంటే వచ్చే మొదటి పేరు "నాని" అయితే నాని మాత్రం ఒక జానర్ సినిమా మాత్రం చేయ్యనని చెప్పేసాడు. నానికి అత్యంత నచ్చిన జానర్లలో 'హార్రర్' ఒకటట. కానీ ఆ జానర్లో నటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడు. సిద్దార్థ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన "గృహం" సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హారో నాని వచ్చాడు. అంతే కాకుండా హీరో సిద్దార్ధ్‌ని ఇంటర్వ్యూ కూడా చేసాడు. ఇంటర్వ్యూలో భాగంగా గృహం సినిమా విశేషాలను నాని అడిగితే తిరిగి ఇంకొన్ని ప్రశ్నలు సిద్దర్థ్ వేశాడు. "నాని ఎప్పుడు హారర్ ఫిలింలో చేస్తాడు? చేస్తే ఎందుకు చేస్తాడు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?" అని సిద్దార్థ్ అడిగితే ఈ నాచురల్ స్టార్ చెప్పిన సంగతి ఇదీ... "నాకు హార్రర్ సినిమాలు చాలా ఇష్టం. ఈ జానర్లో బోలెడన్ని సినిమాలు చూశా. ఐతే నాకు హార్రర్ సినిమాల్లో అత్యంత నచ్చేవి సస్పెన్స్.. థ్రిల్ ఉంటుంది.
Be the first to comment