Skip to playerSkip to main content
  • 7 minutes ago
Clash Between TDP and BJP Activists : రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల వేళ పలుచోట్ల తలెత్తిన ఘర్షణలు యుద్ధక్షేత్రాన్ని తలపించాయి. వైఎస్సార్సీపీ నాయకులు అలజడులతో పోలింగ్ ప్రక్రియకు భంగం కలిగించేందుకు తెగబడ్డారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రాల వద్ద పరస్పరం దాడులు చేసుకున్నారు. పలుచోట్ల బాంబుదాడులు ఓటర్లను బెంబేలెత్తించాయి. మరికొన్ని చోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు బ్యాలెట్ బాక్సుల్ని ధ్వంసం చేసి, పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించారు. పోలీసులు ఎక్కడికక్కడ ఇరువర్గాలను చెదరగొట్టి పోలింగ్ కొనసాగేలా చర్యలు చేపట్టారు.మరోవైపు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. రెండు వర్గాలు పరస్పరం కారంపొడి చల్లుకుని కొట్టుకున్నారు. మొదటగా పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న ఓ పార్టీ ఏజెంట్‌ను బీజేపీ నేత గుమ్మనూరు నారాయణ ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాదన కొనసాగుతుండగా టీడీపీ, బీజేపీ వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. రెండు వర్గాలకు చెందిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Category

🗞
News
Transcript
00:00What
00:30Here again, to help the police.
00:48Where's the police?
00:53Hey!
00:54Hey!
00:55Hey!
00:56Hey!
00:56Hey!
00:57Hey!
00:57Hey!
00:58Hey!
00:58Hey HEY!
01:02Hey!
01:06Hey!
01:07Hey!
01:08Hey!
01:09Hey!!!
01:12Finally...
01:17What?

Recommended