Skip to playerSkip to main content
  • 31 minutes ago
108 Years Old Woman Cast Her Vote : ఆంధ్రపదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు ఓటర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో 108 సంవత్సరాల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయాలని వృద్థురాలు ముద్రగడ అన్నపూర్ణమ్మ నిశ్చయించుకున్నారు. అయితే ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పి. గన్నవరం సీఐ రుద్దరాజు భీమరాజు ఆమెను భుజాలపై ఎత్తుకొని పోలింగ్ బూత్ దగ్గరకి తీసుకెళ్లారు. అనంతరం బూత్ సిబ్బంది వృద్ధురాలిని లోపలికి తీసుకెళ్లారు. ఇలా 108 ఏళ్ల వయసులోనూ ముద్రగడ అన్నపూర్ణమ్మ ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమెను తిరిగి ఎత్తుకుని ఆటోలో ఇంటికి క్షేమంగా పంపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ఈ ఘటన చాటి చెప్పింది. అలాగే రాష్ట్రంలోని మరికొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగులను, వయసు పైబడిన వృద్ధులను పలువురు మానవత దృక్పథంతో పోలింగ్ కేంద్రాలను తీసుకువచ్చారు.

Category

🗞
News
Transcript
00:01Oh
00:32Is it ok?
00:33Let's go over there.
00:34Yes, yes.
00:38Let's go over there.
00:50Let's go over here.
01:06This is a lot of food.
01:07Not too much food.
01:16It's not too much food.
01:25The food is also delicious.
01:26This is a lot of food.
01:28Thank you very much for joining us.

Recommended