Skip to playerSkip to main content
  • 6 hours ago
BRS On Graduates MLC Registration : వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బీఆర్‌కే భవన్‌లో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌, కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ జీ. దేవీప్రసాద్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు కిషోర్‌ గౌడ్‌ తదితరులు ఆయనను కలిసిన వినతిపత్రం సమర్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి ఓటర్ల నమోదు కోసం ప్రైవేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండగా ప్రైవేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు.

Category

🗞
News
Transcript
00:08Thank you for listening.
00:44Declare Jay's Candidate
01:00Rami Reddy Saruwattham.com
01:02Private Website
01:04Without
01:04Oaterland
01:07Namojjayadam
01:07Pattabadrullo
01:08Oaterland
01:09Namojjayadam
01:10Adhi Poorthiga
01:12Chattanikki
01:14Election Commission
01:15Regulations
01:16Kee Rules
01:17Kee
01:17Viruddaunga
01:18Zarubta
01:18Adhi
01:21Pattabadrullo
01:23Ninchi
01:23Samacharam
01:25Saekar
01:25Inche
01:25Hakku
01:28Adhi
01:28Vari
01:29Website
01:30Loh
01:30Ninchi
01:30Election Commission
01:31Website
01:32Pumpi
01:33Chadamu
01:33Election Commission
01:34Website
01:35Ninchi
01:36Occe
01:37Rasidu
01:38Acknowledgement
01:39Of
01:39Application
01:40For
01:41Registring
01:41Votar
01:42Eday
01:42Tha
01:42Untadu
01:42Dhani
01:45Website
01:47Ninchi
01:48Private
01:48And
01:49Valak
01:50Samman
01:50China
01:50Entities
01:51Kee
01:53Poođam
01:53Zarubta
01:54On
01:54Election
01:55Commission
01:55Dhrushti
01:56Kee
01:56Thie
01:56Kee
01:56Pooai
01:57Dhan
01:57Dhan
01:57Immediate
01:58Y
01:58Illegal
01:59Activity
02:00Y
02:00Dhan
02:00Chari
02:01Adhi
02:01Immediately
02:02Stop
02:03Chari
02:04Finally
02:05Thank you very much.

Recommended