Skip to playerSkip to main content
  • 2 hours ago
Clash Between TDP and YSRCP Leaders at Nomination Scrutiny Centers : నెల్లూరులో నామినేషన్ పరిశీలన కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. 63, 64, 65, 66 వార్డు మెంబర్ల నామినేషన్ పరిశీలనలో అవకతవకలు జరిగాయింటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మధ్య వివాదం చోటు చేసుకుంది. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. 72 వార్డు నామినేషన్ పరిశీలన కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఏకపక్షంగా తిరస్కరించారని కలెక్టర్‌కు వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Category

🗞
News
Transcript
00:28I'll see you next time.
00:58I'll see you next time.
01:00Bye-bye.
01:36Bye-bye.
02:02Bye-bye.

Recommended