Skip to playerSkip to main content
  • 2 months ago
Elephant Damaged Crop In Chittoor District : ఈ ఏడాది అసలే ఎల్​నినో ప్రభావంతో పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయి. మరోవైపు ఉన్న కొద్దిపాటి నీళ్లతో వరితో పాటు వేసిన ఇతర పంటలు సైతం ఏనుగుల దాడిలో ధ్వంసమవుతున్నాయి. పెరిగిన పంటను ఏనుగుల గుంపు రైతుల కళ్ల ముందే నాశనం చేయడంతో వారి కఠోర శ్రమ వృథా అయ్యింది. బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వెంగంవారిపల్లి సమీపంలో ఈ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగులు వరి పంట పొలాల్లోకి చొరబడి పంటను నాశనం చేయడమే కాకుండా, చిక్కుడు, పశుగ్రాస పంటలను కూడా తొక్కి ధ్వంసం చేశాయి. సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల ముప్పు నుంచి పంటలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే జరిగిన నష్టానికి పరిహారం అందించేలా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. 

Category

🗞
News
Transcript
00:29Transcription by CastingWords
00:30The people who've suspended is already taken away from theAcadal Mudd in the fourth army.
00:34The people who've saved the entire army were in the fourth army and the first army limited to the second
00:42army.
00:42We can just ask the people to get the food.
00:45We can feed the food.
00:47We can feed the food.
00:49We can feed the food.
00:51We can feed the food.
00:55We have to feed our land and feed our land.
00:58This is how I can feed the food.

Recommended