Jubilee Hills By Election. The fight between BRS and Congress is likely to continue in the Jubilee Hills by-election. Naveen Yadav is contesting from Congress. Maganti Sunitha is contesting from BRS. However, Maganti Gopinath has already been given a chance three times. Now he said that he is looking to give Naveen Yadav a chance. There are many problems locally. He asked the government to solve their problems. Gopinath did well. But this time he said that he is looking to give Naveen Yadav a chance. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అయితే మాగంటి గోపినాథ్ ఇప్పటికే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చామని.. ఇప్పుడు నవీన్ యాదవ్ అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. గోపినాథ్ బాగానే చేశాడు.. కానీ ఈసారి నవీన్ యాదవ్ అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. #jubileehillsbyelection #naveenyadav #magantisunitha
Be the first to comment