Cyclone Montha has created massive destruction in Vijayawada, turning the city into a high-risk zone. Heavy rains, strong winds, and landslides have caused chaos across Andhra Pradesh.Officials have warned people living in high-risk areas to stay indoors and avoid venturing out.
ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు — హై రిస్క్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లొద్దని సూచించారు.
మొంథా తుఫాన్ దెబ్బకి విజయవాడ నగరం భయం గుప్పిట్లో ఉంది. భారీవర్షాలు, గాలులతో చెట్లు విరిగి పడిపోతుండగా, కొండచరియలు విరిగిపడి అనేక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినా, నిరంతర వర్షం కారణంగా సహాయక చర్యలు కష్టంగా మారాయి.
Stay tuned for exclusive visuals, ground reports, and live updates from Cyclone Montha Impact in Vijayawada and across Andhra Pradesh. #CycloneMontha #Vijayawada #VijayawadaRains #BreakingNews #AndhraPradesh #MonthaCyclone #VijayawadaFloods #VijayawadaDisaster #AndhraWeather #VijayawadaUpdates #TeluguNews #HeavyRain #CycloneAlert #VijayawadaStorm #MonthaUpdates
సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-reviews-month-cyclone-impact-key-directives-on-crop-rail-travel-458039.html?ref=DMDesc
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- వారికి రూ 3వేల నగదు, ఇక ఉచితంగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-decided-to-supply-free-essential-commodities-for-cyclone-affected-area-people-458029.html?ref=DMDesc
Be the first to comment