Eetala Rajender. Former minister and Malkajgiri MP Etala Rajender said that CM Revanth Reddy cheated the BCs. He said that the state government was negligent on the BC reservation. He said that the BC reservations are in the hands of the Center. Meanwhile, the Telangana government has released GO No. 9 providing 42 percent reservation for BCs in the local body elections. The state High Court has stayed this. The BCs are expressing their grievances due to this. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లు కేంద్రం చేతిలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9ని విడుదల చేసింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. #eetalarajender #bcreservation #mrps
Be the first to comment