Weather Update. The Hyderabad Meteorological Department has predicted that there is a possibility of light rain in the state for the next five days. It has said that there is a possibility of cumulus nimbus clouds forming here and there due to high temperatures and moderate rain. It explained that the weather is likely to be mostly dry. On the other hand, the monsoon is continuing to retreat. It said that the monsoon has currently reached Madhya Pradesh.. It said that the monsoon is also likely to leave Maharashtra in the next 24 hours. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రత వల్ల అక్కడక్కడ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పాడి మోస్తరు వర్షం కురిసే అవకాశ ఉందని పేర్కొంది. ఎక్కువ శాతం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు మధ్యప్రదేశ్ వరకు వచ్చాయని.. మరో 24 గంటల్లో మహారాష్ట్రను కూడా రుతుపవనాలు వీడే అవకాశం ఉందని తెలిపింది. #weatherupdate #telangarains #hydereabad
Also Read
విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc
భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc
Be the first to comment