Jubilee Hills By Elections. The schedule for the Jubilee Hills by-election has been released. The Jubilee Hills by-election will be held on November 11. The results will be announced on the 14th. Congress and BRS will compete to win Jubilee Hills. The Bharatiya Rashtra Samithi has already announced its candidate. Sunita, wife of the late Maganti Gopinath, has been decided as the BRS candidate. On the other hand, senior party leader and former minister Harish Rao visited the Jubilee Hills constituency. He explained about the Congress's pending card. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14న ఫలితం రానుంది. జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతుంది. భారతీయ రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపినాథ్ భార్య సునీతను నిర్ణయించారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ బాకీ కార్డు గురించి వివరించారు. #jubileehillsbyelection #brs #harishrao
Also Read
కాంగ్రెస్ బాకీ కార్డు వర్సెస్ బీఆర్ఎస్ ధోఖా కార్డు.. ఊపందుకున్న లోకల్ వార్! :: https://telugu.oneindia.com/news/telangana/congress-baki-card-vs-brs-dhokha-card-election-politics-in-telangana-454957.html?ref=DMDesc
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/big-shock-for-congress-during-local-body-elections-with-congress-baki-card-distribution-by-brs-454469.html?ref=DMDesc
సొంత ఎమ్మెల్యేలే బట్టబయలు చేశారు: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-slams-congress-rule-in-telangana-as-a-circus-454153.html?ref=DMDesc
Be the first to comment