Cough Syrup. Cold Ref Syrup has been banned in many states. However, recently this cough syrup has been banned in Telangana as well. To this extent, the Telangana DCA has warned the people not to use this syrup. A statement has been issued to this extent. Renowned doctor Lasya Sai Sindhu said that children should not be given medicines without a doctor's prescription. She said that children should be given medicine only on the doctor's prescription.కోల్డ్ రిఫ్ సిరప్ పలు రాష్ట్రాల్లో కూడా దీనిని నిషేధించారు. అయితే తాజాగా తెలంగాణలోనూ ఈ దగ్గు సిరప్ ను నిషేధించారు. ఈ మేరకు ఈ సిరప్ ను ఎవరూ వాడొద్దని ప్రజలకు తెలంగాణ డీసీఏ హెచ్చరికలు ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పిల్లకు వైద్యుల సూచన లేకుండా మందులు ఇవ్వొద్దని ప్రముఖ వైద్యురాలు లాస్య సాయి సింధు తెలిపారు. వైద్యుల సూచనతోనే పిల్లలకు మెడిసిన్ ఇవ్వాలని పేర్కొన్నారు. #coughsyrup #coldref #medicine
Also Read
అక్టోబర్ లో స్కూళ్లకు 10 రోజుల సెలవులు..! :: https://telugu.oneindia.com/news/india/october-2025-schools-across-india-to-enjoy-10-day-vacation-454045.html?ref=DMDesc
మద్యం వినియోగంలో ఆ రాష్ట్రమే టాప్.. దేశంలోనే నెం. 1 :: https://telugu.oneindia.com/news/india/booze-boom-in-bengaluru-karnataka-tops-india-in-alcohol-consumption-453793.html?ref=DMDesc
అమరావతి, వరంగల్ లకు కేంద్రం శుభవార్త! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/center-sweet-news-34-new-access-controlled-ring-roads-including-amaravati-and-warangal-451101.html?ref=DMDesc
Be the first to comment