BC Reservation. The Telangana High Court has adjourned the hearing on BC reservations. It has issued orders adjourning it to tomorrow at 2:15 pm. After the arguments on behalf of the petitions, government lawyer Abhishek Manu Singhvi presented his arguments. He said that some more arguments will be heard tomorrow. The petitioners sought a stay on filing nominations, but the High Court refused to impose a stay. బీసీ రిజర్వేషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరపు వాదనల అనంతరం.. ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్ల వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. #localbodyelections #bcreservation #highcourt
Also Read
బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు, తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/high-court-posed-bc-reservation-case-hearing-for-thursday-raised-many-questions-to-govt-455137.html?ref=DMDesc
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు లో కీలక పరిణామాలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/high-court-posted-bc-reservation-case-to-after-noon-after-hearing-implead-petitioners-arguments-455095.html?ref=DMDesc
మోహన్ బాబుకు బిగ్ షాక్.. యూనివర్సిటీ గుర్తింపు రద్దు, భారీ జరిమానా !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-shock-to-mohan-babu-university-that-about-fines-and-registration-455069.html?ref=DMDesc
Be the first to comment