Bikes. During the rainy season, bikes and scooties are more likely to need repairs. The chains get damaged when the carts get wet in the rain. The mechanic says that there is a possibility of water getting into the cart due to driving the carts in flood water. They also say that the bike or scooty should not be wet in the rain. They say that if it gets wet, the carts will come for repair. వర్షాకాలం బైక్ లు, స్కూటీలు రిపేర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షానికి బండ్లు తడవడం వల్ల చైన్లు దెబ్బతింటాయి. వరద నీటిలో బండ్లు నడపడం వల్ల బండిలోకి నీళ్లు వేళ్లే అవకాశం ఉందని మేకానిక్ చెబుతున్నారు. అలాగే బైక్ గానీ, స్కూటీ గానీ వర్షానికి తడవకుండా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఒక వేళ తడిస్తే బండ్లు రిపేర్ కు వస్తాయని పేర్కొంటున్నారు. #twowheelar #bikes #scooties
Also Read
బుల్లెట్ బండి ఎక్కేస్తవా.. డుగ్గు డుగ్గని.. భారీ డిస్కౌంట్స్! :: https://telugu.oneindia.com/science-technology/good-news-for-royal-enfield-lovers-prices-drop-on-350cc-bikes-451245.html?ref=DMDesc
బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ శుభవార్త.. రెండు హెల్మెట్లు ఫ్రీ :: https://telugu.oneindia.com/news/india/big-win-for-bike-buyers-two-free-helmets-with-every-two-wheeler-orders-central-govt-440633.html?ref=DMDesc
ఎలక్ట్రిక్ బైక్స్ కొనాలా వద్దా? అయితే ఇది మీ కోసమే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/buying-electric-bikes-good-or-bad-then-this-is-for-you-430839.html?ref=DMDesc
Be the first to comment