CM Revanth Reddy Launches Vijaya Telangana Book : ప్రస్తుతం చట్టసభల్లో రాజకీయ నేతలు వాడుతున్న భాష సరిగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు నచ్చకపోయినా అదే పద్ధతి అవలంభించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అదే ఆట తానూ ఆడకుంటే అవుటయ్యే పరిస్థితి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ హోం మంత్రిగా పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన 'విజయ తెలంగాణ' అనే పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్లోని జలవిహార్లో ఆవిష్కరించారు.
Be the first to comment