Skip to playerSkip to main contentSkip to footer
  • 6 days ago
Hydra Demolitions in the Old City : హైదరాబాద్​లో హైడ్రా కూల్చివేతల పర్వాన్ని సాగిస్తోంది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బాబానగర్​ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన పలు షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బుధవారం ఉదయం నుంచి భారీగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులను పలువురు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకొని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. హైడ్రా జేసీబీని ఎక్కి, ముందు నిలబడి కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Category

🗞
News
Transcript
00:00I
00:30Oh
01:00Oh
01:30Oh

Recommended