Fire Accident at Nims Hospital : హైదరాబాద్ నిమ్స్(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనం ఐదో అంతస్థులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు.
Be the first to comment