24147681Car Fire Accident in Ontimitta: కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఐదుగురు తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్నారు. మంటపంపల్లె గ్రామం వద్దకు రాగానే కారు టైర్ పంక్షర్ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి.
Be the first to comment