Fire Accident At Secunderabad Patni Center : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్‌బీఐ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.