Skip to playerSkip to main content
  • 9 months ago
Pawan Kalyan Son Mark Shankar Injured in Singapore School Fire Accident : అగ్నిప్రమాదంలో గాయపడిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తనయుడు మార్క్‌ శంకర్‌కు సింగపూర్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవతో సింగపూర్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం నేరుగా వైద్య సేవలను పర్యవేక్షిస్తోంది. సింగపూర్‌లోని ప్రముఖ కేకే ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో పవన్‌ కల్యాణ్‌ తనయుడికి వైద్యం చేస్తున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన పవన్‌ కల్యాణ్‌, సోదరుడు చిరంజీవి దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు.

Category

🗞
News
Transcript
00:00I'll see you next time.
00:30See you next time.
01:00See you next time.
Be the first to comment
Add your comment

Recommended