Rain Several Parts of Hyderabad : హైదరాబాద్లో వర్షం మరోసారి బీభత్సం సృష్టించింది. ఈసారి భారీవర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. తూర్పు, మధ్య తెలంగాణ అల్పపీడనం ద్రోణి ప్రభావం, క్యూమ్‌లోనింబస్ మేఘాలతో సుమారు 2 గంటల పాటు వివిధ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది.