Skip to playerSkip to main content
  • 10 months ago
KTR Comments On Organ Donation : బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్​ అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆర్గాన్​ డొనేషన్​కు తాను సిద్ధంగా ఉన్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్​ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.​ అంతకు ముందు అవయవదానం బిల్లును శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఆర్గాన్​ డొనేషన్​ కోసం రాష్ట్రవిధానాన్ని రద్దు చేస్తూ బిల్లుపెట్టారు. ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో అవయవదానం జరగనుంది.

Category

🗞
News
Comments

Recommended