Negligence in Tenth Class Exam Hall Arrangement in Konaseema District : ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
Be the first to comment