Congress on MLAs Disqualification : పార్టీ ఫిరాయింఫులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. న్యాయస్థానం పూర్తిగా సమీక్షించి తీర్పునిస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
Be the first to comment