CM Chandrababu on SC Categorisation : వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎన్డీఏ కూటమి పార్టీల్లోని దళిత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం విద్య ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించటం ద్వారా సమగ్ర దళిత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
Be the first to comment