AP Legislative Council: కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి దురాగతాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేసారు. ఇప్పటికే ప్రాథమిక విచారణలో అక్రమాలు నిర్ధారణ అయ్యాయన్న మంత్రి 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
Be the first to comment