Drain Construction Works Started in Vijayawada : విజయవాడలో వరద ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైన ప్రాంతాల్లో భూసేకరణ కోసం యజమానులతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే డ్రెయిన్ల నిర్మాణానికి టెండర్లు పిలవనుంది.
Be the first to comment