Worms Found in Eggs Distributed at Anganwadi Centres Anantapur : అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నారాయణపురం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు వచ్చాయని ఓ మహిళ తెలిపారు. అలివేలమ్మ అనే బాలింతకు అంగన్వాడీ కేంద్రంలో ఐదు రోజుల క్రితం కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాగా మంగళవారం రాత్రి బాలింత ఆమె వాటిని తీయగా అందులో పురుగులు ఉన్నాయన్నారు. దీంతో కోడి గుడ్లలో పురుగులు వచ్చాయని అంగన్వాడీ కేంద్రం అధికారులకు తెలియజేశామన్నారు.
Be the first to comment