Holiday for Sri Chaitanya School : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలో భాగంగా సెలవు ప్రకటించింది. విద్యార్థుల భద్రతా దృశ్యా శనివారం (ఫిబ్రవరి 01) సెలవు ఇస్తున్నట్లు హెడ్ మాస్టర్ సంజీవ్ తెలిపారు.
Be the first to comment