Deputy CM Pawan Kalyan Attend Gram Sabha: గ్రామ పంచాయతీలు బలోపేతమైతేనే రాష్ట్రం, దేశం పురోగమిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సర్పంచ్‌గా పని చేసే వ్యక్తి నిబద్ధతతో ఉంటే దేశానికి ఆదర్శంగా నిలవచ్చని అన్నా హజారే నిరూపించారని గుర్తు చేశారు. పంచాయతీ ఆస్తులు కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Be the first to comment