Rakhi Poornami in Telugu States: తోడపుట్టిన సోదరికి జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుంటానని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబంధన్. తరాలు మారిన, యుగాలు గడిచినా వన్నె తరగనిది రక్షాబంధన్. అటువంటి పర్వదినమైన రాఖీ పౌర్ణమిన శోభ కన్పిస్తోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో రాఖీ దుకాణాలు సోదరిమణులతో రద్దీగా మారిపోయాయి. అయిదు రూపాయల నుంచి మూడు వేల దాకా అందంగా తీర్చిదిద్దిన రాఖీలు వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Be the first to comment