Ground Based Learning In Medak : విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నాణ్యమైన విద్యాను అందించాలనుకున్నారు ఆ కలెక్టర్. బట్టి చదువులకు స్వస్తి పలికేందుకు నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో వారం ఒక సబ్జెక్ట్‌ని తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే నేరుగా గ్రౌండ్‌లో స్వీయ అనుభావాలతో పాఠాలు నేర్చుకోవడం మంచి అనుభూతినిస్తుందని చెబుతున్నారు విద్యార్థులు.
Be the first to comment