YSRCP Govt Neglected Sports Development : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ క్రీడాభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలను ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించింది. నిత్యం సాధన కోసం మైదానాలకు వచ్చే క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతోంది.
Be the first to comment