Intelligence Focused on Retired IAS Dhanunjay Reddy: గత ప్రభుత్వంలో సీఎంవో కేంద్రంగా చక్రం తిప్పిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో అన్నీతానై నడిపించిన ధనుంజయ్‌రెడ్డి జోలికి కూటమి సర్కార్ వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Be the first to comment