Govt School Land Acquisition in YSR District : గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన అంతా కబ్జాల మయం. కంటికి కనిపించిన ప్రభుత్వ భూములు, గుట్టలు, స్థలాలు కబ్జాలు చేసిన విషయం అందరికి విదితమే. కానీ వైఎస్సార్ జిల్లాలో గత పాలకులు ఒక అడుగు ముందుకు వేశారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా చేసి బ్యాంకు ద్వారా రుణం తెచ్చుకున్నారు
Be the first to comment