Archery champion Trinath Success Story: విశ్రమించని సాధన విజయాన్ని అందిస్తుంది అంటారు పెద్దలు. ఈ సూక్తికి అక్షరాల ప్రతిరూపం ఆ యువకుడు. ఐదేళ్ల ప్రాయంలోనే విలువిద్యపై మక్కువ పెంచుకొని ఆ క్రీడనే జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అప్పటి నుంచి రోజుకు 6 గంటలు సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు.
Be the first to comment