Skip to playerSkip to main content
  • 1 year ago
BRS leader Prashanth Reddy On Congress Govt : సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టొద్దని చాలా మంది మేథావులు చెబుతున్నా, దిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్​రెడ్డి సర్కార్​ విగ్రహ ఏర్పాటుకు హడావుడిగా పూనుకుందని బీఆర్ఎస్ నేత ప్రశాంత్​రెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారని, అందుకోసం స్థలం కూడా కేటాయించినట్లు వివరించారు. తెలంగాణ ఆత్మ లింక్​ను తెగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended