ACA freed from YSRCP: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ కబంధ హస్తాల నుంచి ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏసీఏ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ నుంచి ఏటా ఏసీఏ కి వచ్చే నిధుల్లో సాయిరెడ్డి బంధుగణం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
Be the first to comment